ఆహా లో రవితేజ 'క్రాక్' ..?

by సూర్య | Sat, Jan 16, 2021, 04:30 PM

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా క్రాక్. కిక్ తో హిట్ అందుకున్న రవితేజ ఈసారి తన క్రాక్ ఏంటన్నది చూపించడానికి థియేటర్స్ లోకి వచ్చాడు. ఆల్రెడీ గోపీచంద్ తో డాన్ శీను, బలుపు సినిమాలతో హిట్ అందుకోగా థర్డ్ మూవీతో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేసాడు. ఆ కసి కి శృతి హాసన్ గ్లామర్ , థమన్ మ్యూజిక్ , రామ్ లక్ష్మణ్ యాక్షన్ , గోపీచంద్ మలినేని డైరెక్షన్ తోడవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
అయితే ఈ చిత్రం ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుందంట. అది కూడా జనవరి లోనే స్ట్రీమింగ్ కాబోతుందని అంటున్నారు. అయితే ఈ వార్త ఫై అభిమానులు మండిపడుతున్నారు. దాదాపు నాల్గు సినిమాల తర్వాత రవితేజ హిట్ కొట్టాడు..హిట్ మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతూ..సంక్రాంతి విన్నర్ గా నిలిచారు. అలాంటి ఈ చిత్రం ఇంత త్వరగా ఆహా లో స్ట్రీమింగ్ కావడం నచ్చడం లేదని అంటున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM