శారీలో మెరిసిన ‘ఇషారెబ్బా’

by సూర్య | Sat, Jan 16, 2021, 02:05 PM

ట్రెడిషనల్ శారీలో తెలుగమ్మాయి ఇషా రెబ్బా సంక్రాంతి కళను గుర్తుకు తెచ్చింది.ఈ డిజైనర్ లుక్ లో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది.  స్పెషల్ డిజైనర్ పట్టు చీర.. దానికి కాంబినేషన్ భారీ జువెలరీతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.


ప్రస్తుతం కెరీర్ పరంగా ఇషా ఫుల్ బిజీగా ఉంది. అగ్ర కథానాయకుల చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే కథానాయికగానూ ఈ భామ రాణిస్తోంది. అఖిల్ `మో స్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ బ్యూటీ `ఆయిరమ్ జెన్మంగళ్` అనే తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. లస్ట్ స్టోరీస్ -తెలుగు వెబ్ సిరీస్ లోనూ వేడి పెంచే పాత్రలో ఇషా నటిస్తోంది. త్వరలోనే ఇది స్ట్రీమింగ్ కానుంది.


 


 


Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM