మెగా ఫ్యామిలీతో నాగార్జున..

by సూర్య | Fri, Jan 15, 2021, 03:57 PM

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నిర్వ‌హించిన వేడుక‌లో మెగా కుటుంబ స‌భ్యుల‌తో పాటు అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరూ కలిసి దిగిన గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిరంజీవితో పాటు నాగార్జున, రామ్ చ‌ర‌ణ్, అల్లు శిరీష్, వ‌రుణ్ తేజ్‌, సాయి తేజ్ ప‌లువురు ఉన్నారు.

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM