క్లీవేజ్ షో చేసిన ‘హెబ్బా’

by సూర్య | Fri, Jan 15, 2021, 01:53 PM

రెడ్ డ్రెస్ లో మెరిసిపోయింది హీరోయిన్ హెబ్బా పటేల్. అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డంకులూ లేవంటూ మొదట్నుంచే హింట్ ఇచ్చింది హీరోయిన్ హెబ్బా పటేల్.. ఆ తర్వాత ఎక్స్ పోజింగ్ డోస్ మరింతగా పెంచేసింది. తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ పిక్ చూసి యూత్ ఫిదా అయిపోతున్నారు. వన్స్ మోర్ ప్లీజ్ అంటున్నారు. రెడ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది..క్లీవేజ్ అందాలతో కుర్రకారుని ఓ ఊపు ఊపేస్తోందీ బ్యూటీ. ఈ ఫొటో వైరల్ అవుతోంది. ‘హెబ్బా పటేల్..’ కుమారి 21ఎఫ్ సినిమాతో యూత్ కలల రాణిగా మారిపోయింది. తన అందం అభినయంతో సత్తా చాటింది. ఆ తర్వాత మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ.. వాటిని దైర్యంగా ఫేస్ చేస్తూ ముందుకెళ్తోంది.


 


 




Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM