బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రామ్

by సూర్య | Fri, Jan 15, 2021, 12:30 PM

బాలీవుడ్ లోకి టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలపై హీరో రామ్ తాజాగా స్పందించాడు. తనకు హిందీలో కూడా మార్కెట్ ఉండటం సంతోషంగా కలిగిస్తుందని, అయితే ఇప్పట్లో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చాడు. తెలుగుతో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని, అదే తన ప్రస్తుత లక్ష్యమని చెప్పాడు. మరోవైపు రామ్ తాజా చిత్రం 'రెడ్' సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు.

Latest News
 
'ది గోట్' లోని విజిల్ పోడు సాంగ్ కి సెన్సషనల్ రెస్పాన్స్ Tue, Apr 16, 2024, 07:34 PM
భూల్ భూలయ్యా 3 లో ఈ స్టార్ హీరోయిన్లపై క్రేజీ సాంగ్ Tue, Apr 16, 2024, 07:24 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వంభర' Tue, Apr 16, 2024, 07:21 PM
'థగ్ లైఫ్' లో దుల్కర్ సల్మాన్ Tue, Apr 16, 2024, 07:12 PM
'రామాయణం' గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 16, 2024, 07:10 PM