డ్రగ్స్ కేసులో హీరో బావమరిది అరెస్ట్

by సూర్య | Wed, Jan 13, 2021, 12:29 PM

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్తచరిత్ర’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌కి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య ఆళ్వాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆదిత్యను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆదిత్య బెంగళూరు నుంచి చెన్నైకి మకాం మార్చాడని, చెన్నై నుంచి పలు ప్రాంతాలకు ఆదిత్య వెళ్లాడని పోలీసుల విచారణలో తేలింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM