రామ్ చ‌ర‌ణ్‌కి క‌రోనా నెగిటివ్

by సూర్య | Tue, Jan 12, 2021, 05:22 PM

మెగా ఫ్యాన్స్ అంద‌రికీ ఎట్ట‌కేల‌కు మెగాప‌వ‌ర్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గుడ్‌న్యూస్ చెప్పాడు‌. టెస్ట్‌లో త‌న‌కు క‌రోనా నెగిటివ్‌గా తేలింద‌ని రామ్ చ‌ర‌ణ్ తెలిపారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన చెర్రీ.. నాకు క‌రోనా టెస్ట్‌లో నెగిటివ్‌గా తేలింద‌ని చెప్పేందుకు సంతోషంగా ఉంది. త్వ‌ర‌లో షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నా. మీ అంద‌రి విషెస్‌కి మ‌రోసారి థ్యాంక్స్ చెబుతున్నా అని ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

Latest News
 
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM