చౌడప్ప నాయుడిగా రాబోతున్న ఎన్టీఆర్?

by సూర్య | Tue, Jan 12, 2021, 01:09 PM

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి మరోసారి సినిమా చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే వర్కింగ్ టైటిల్ ను అనుకున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాకు మరో పవర్ ఫుల్ టైటిల్ ను నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. అదే 'చౌడప్ప నాయుడు'. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది త్వరలోనే తెలుస్తుంది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM