డబూ రత్నానీ ఫోటో షూట్‌లో రెచ్చిపోయిన భూమి..

by సూర్య | Tue, Jan 12, 2021, 10:55 AM

 భూమి పెడ్నేకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ హిందీ ప్రేక్షకులకు మాత్రం భూమితో చాలా పరిచయం ఉంది. అక్కడి ఆడియన్స్ మనసులను బాగానే దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. దమ్ లగా కే ఐసా సినిమాతో పరిచయం అయిన ఈ బ్యూటీ.. తొలి సినిమాలో 130 కేజీల బరువుతో కనిపించింది. ఆ తర్వాత ఒకేసారి 60 కేజీలు తగ్గిపోయి నాజూగ్గా మారిపోయి హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్‌లో రెచ్చిపోయి నటించింది భూమి. ప్రస్తుతం తెలుగులో అనుష్క నటించిన భాగమతి హిందీ రీమేక్‌లో నటిస్తోంది.

Latest News
 
'భజే వాయు వేగం' టీజర్ అవుట్ Sat, Apr 20, 2024, 02:42 PM
ఆదివారం ప్రైమ్ టైమ్ సినిమాలు Sat, Apr 20, 2024, 02:38 PM
200 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'గుంటూరు కారం' లోని కుర్చీమడతపెట్టి సాంగ్ Sat, Apr 20, 2024, 02:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హిడింభ' Sat, Apr 20, 2024, 02:25 PM
కస్తూరి శంకర్ సంచలనం కామెంట్స్ Sat, Apr 20, 2024, 02:10 PM