సాక్షి అగర్వాల్.. అదిరెన్ నీ సొగసుల్

by సూర్య | Tue, Jan 12, 2021, 10:06 AM

'కాలా, విశ్వాసం' వంటి చిత్రాల్లో మెరిసింది. ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. 'సీటీమార్‌'లో తమన్నాకు డబ్బింగ్ చెబుతోంది. ఇంకా తమిళ్ నిశ్శబ్దంలో 'షాలిని పాండే'కు చెప్పింది. సాక్షి తమిళ్ బిగ్‌బాస్3లో కూడా అడుగుపెట్టి ప్రేక్షాదరణ సంపాదించింది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది. ఇంకా ఈ క్వారంటైన్ సమయంలో యోగా, జిమ్ చేస్తూ వీడియోలు - ఫొటోలతో నెట్టింట్లో అలజడి రేపుతోంది. ఆ అందాల పోజుల వెనుక ఆరోగ్యం ఉందని చెబుతోందిలా.





 


 

Latest News
 
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 03:18 PM
'గేమ్ ఛేంజర్' విడుదల అప్పుడేనా? Thu, Mar 28, 2024, 03:16 PM
'బడే మియాన్ చోటే మియాన్‌' తెలుగు వెర్షన్ ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:15 PM
శాటిలైట్ భాగస్వామిని లాక్ చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 03:12 PM
'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:11 PM