ఫైటర్' లో హృతిక్ రోషన్, దీపిక

by సూర్య | Mon, Jan 11, 2021, 04:14 PM

బాలీవుడ్ హిట్ పెయిర్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఆదివారం హృతిక్ పుట్టినరోజు సందర్భంగా సినిమా పేరు చెప్పారు. దేశభక్తి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రానికి 'ఫైటర్' అని టైటిల్ పెట్టారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. వచ్చే ఏడాది SEP 30న మూవీ విడుదల కానుంది. ప్రస్తుతం అందాల భామ దీపిక.. ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రంలోనూ నటిస్తోంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM