నటుడిగా మారిన శ్రీదేవి భర్త..

by సూర్య | Mon, Jan 11, 2021, 01:31 PM

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇప్పుడు నటుడిగా మన ముందుకు రాబోతున్నారు. లవ్ రంజన్ దర్శకత్వంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ కలిసి నటిస్తున్న సినిమాలో ఆయన రణబీర్ కపూర్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. హీరో హీరోయిన్లపై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే బోనీ కపూర్ కూడా షూటింగ్ కు హాజరవుతారు. 65 ఏళ్ల బోనీ కపూర్ నిర్మాతగా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. ఈమధ్య ఆయన ప్రాంతీయ భాషల్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM