బ్లాక్ డ్రెస్ లో మెరిసిన ‘కేథరిన్’

by సూర్య | Mon, Jan 11, 2021, 09:52 AM

మోడ్రన్ డ్రెస్ లో మెరిసిపోయింది హీరోయిన్ కేథరిన్. హీరోయిన్ కేథరిన్ ధెరిస్సా  సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. బ్లాక్ మినీ డ్రెస్ లో స్టైలిష్ మోడ్ర‌న్ నెక్టెస్ వేసుకుని కెమెరాకు పోజులిచ్చింది.బాల్క‌నీలో కేథ‌రిన్ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ భామ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రంతో చివ‌రిసారిగా థియేట‌ర్ లో సంద‌డి చేయ‌నుంది.ఆ త‌ర్వాత మ‌రే ప్రాజెక్టును ప్ర‌క‌టించ‌లేదు. మ‌రి ఇలా స‌డెన్ గా ఫొటోషూట్ తో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌గా..కేథ‌రిన్ మ‌ళ్లీ ఫాంలోకి రావాల‌నుకుంటుందేమో..అనుకుంటున్నారు.





 


 

Latest News
 
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM
'మిరాయి' చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 22, 2024, 08:43 PM