వావ్ అనేలా ‘పూజాహెగ్డే’

by సూర్య | Sun, Jan 10, 2021, 09:36 AM

గ్రీన్ డిజైనర్ బాడీ ఫిట్ డ్రెస్ లో మెరిసిపోయింది హీరోయిన్ పూజాహెగ్డే.  సూపర్ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  పూజా లుక్ నెవ్వర్ బిఫోర్ అనిపించేంత హాట్ గా ఉండడంతో ఇది వాట్సాప్ లో  జోరుగా వైరల్ అవుతోంది. పూజా టాప్ టు బాటమ్ టోన్డ్ బాడీతో .. పర్ఫెక్ట్ ఫిజిక్ .. కవ్వించే లుక్ తో మైమరిపించింది. సింపుల్ స్మైల్ తో కిల్లింగ్ చూపులతో కవ్వించేస్తోందిలా. ఇక ఆ గ్రీన్ డిజైనర్ బాడీ ఫిట్ డ్రెస్ తన అందాల్ని పదింతలు ఎలివేట్ చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం పూజా .. టాలీవుడ్ లో ప్రభాస్ తో రాధేశ్యామ్.. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది.


 



 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM