వైరల్ గా ‘విజయ్ దేవరకొండ’ న్యూ లుక్

by సూర్య | Sun, Jan 10, 2021, 09:34 AM

స్టైల్ ఐకాన్ కే బాప్ లా ఉన్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. యంగ్ హీరో విజయ్ దేవరకొండ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేటెస్ట్ ఫోటోలో బ్లాక్ ఫ్యాంటుపై వైట్ స్టైలిష్ బాడీ ఫిట్ లాంగ్ షర్ట్ ని ధరించిన దేవరకొండ కాంబినేషన్ బ్లాక్ చెప్పల్స్ తో కనిపించాడు. అలా చైర్ లో రిలాక్స్ డ్ గా ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్న ఫోటో రియల్లీ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. స్టైల్ ఐకన్ కే బాప్ అని అనాలేమో! అన్నంతగా కనిపిస్తున్నాడు ఈ లుక్ లో. రౌడీ ఫైటర్ ఇస్మార్ట్ లుక్ అదిరింది గురూ అంటూ అభిమానులు వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. ఇకపోతే ఫైటర్ మూవీ కోసమే ఇదిగో ఇలా లాంగ్ హెయిర్ పెంచి కండలు పెంచాడు. లుక్ పరంగా చాలా మార్పులు తీసుకొచ్చాడీ హీరో.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM