డైరెక్టర్ గా మారనున్న రవితేజ..?

by సూర్య | Sat, Jan 09, 2021, 12:34 PM

రవితేజ నటించిన తాజా సినిమా 'క్రాక్' ఈ రోజు (శనివారం) థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా టీం ఇటీవలే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ దర్శకత్వం చేసే అవకాశం ఉందా? అని యాంకర్ రవితేజను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా 'ఉన్నాయ్.. అవకాశాలున్నాయ్.. చూద్దాం' అని రవితేజ అన్నారు. రానున్న రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు రవితేజ డైరెక్షన్ లో మూవీ వచ్చే ఛాన్స్ ఉన్నాయని ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో రవితేజ దర్శకత్వ శాఖలో పనిచేశారు.

Latest News
 
'భజే వాయు వేగం' టీజర్ అవుట్ Sat, Apr 20, 2024, 02:42 PM
ఆదివారం ప్రైమ్ టైమ్ సినిమాలు Sat, Apr 20, 2024, 02:38 PM
200 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'గుంటూరు కారం' లోని కుర్చీమడతపెట్టి సాంగ్ Sat, Apr 20, 2024, 02:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హిడింభ' Sat, Apr 20, 2024, 02:25 PM
కస్తూరి శంకర్ సంచలనం కామెంట్స్ Sat, Apr 20, 2024, 02:10 PM