‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ఫస్ట్ లుక్

by సూర్య | Sat, Jan 09, 2021, 12:04 PM

యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా  ఏ.1 ఎక్స్‌ప్రెస్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ని ట్రై చేస్తున్నాడు. సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇది ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది. విజ‌యం సాధించిన సంతోషంలో  తన చొక్కా తీసి హాకీ స్టేడియంలో  విజయ సంకేతాన్ని చూపుతున్న‌ట్టుగా ఉంది.  త్వ‌ర‌లోనే ఈ చిత్రం థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంది. ఇక ఈ సినిమాలతో పాటు నరగసూరన్, కచడతపర అనే రెండు తమిళ సినిమాలలోను సందీప్ నటిస్తున్నారు.


 


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM