గోవాలో ‘కిన్నెరసాని’ షూట్

by సూర్య | Sat, Jan 09, 2021, 11:07 AM

గోవాలో కిన్నెరసాని షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో  మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షీతల్ హీరోయిన్ కాగా రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహిత్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవా లో జరుపుకుంటున్నట్టు ఇంస్టాగ్రామ్ ద్వారా హీరో కళ్యాణ్ దేవ్ తెలియజేసారు. కాగా కొత్త సవంత్సరం కానుకగా ఈ సినిమా నుండి విడుదల అయిన ఫస్ట్ వీడియో బైట్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. కాగా ఈ సినిమాతో పాటు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సినిమాను కూడా సెట్ లో ఉంచాడు ఈ మెగా హీరో.


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM