పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

by సూర్య | Fri, Jan 08, 2021, 12:55 PM

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కి ‘వకీల్ సాబ్’ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు వకీల్ సాబ్ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ.. చిత్ర బృందం ఓ పోస్టర్‌ ను విడుదల చేసింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Latest News
 
శశివదనే : గోదారి అటువైపో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Thu, Mar 28, 2024, 04:26 PM
డీజే టిల్లు పార్ట్ 3 ఉందా? Thu, Mar 28, 2024, 04:22 PM
'ప్రతినిధి 2' టీజర్ విడుదలకి తేదీ లాక్ Thu, Mar 28, 2024, 04:18 PM
ఒక ట్విస్ట్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన '105 మినిట్స్' Thu, Mar 28, 2024, 04:16 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 03:18 PM