ప్రగ్యా జైస్వాల్ సెల్ఫీపై ...

by సూర్య | Fri, Jan 08, 2021, 10:25 AM

ఈమద్య కాలంలో హీరోయిన్స్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న ఫొటోలు శృతి తప్పుతున్నాయి.. హద్దు మీరుతున్నాయి అనిపిస్తుంది. ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవడం కోసం నెటిజన్స్ దృష్టిని ఆకర్షించి సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడం కోసం ఫొటో షూట్ లను మార్గంగా ఎంచుకుంటున్నారు. తాజాగా ఎంతో మంది హీరోయిన్స్ అందాల ప్రదర్శణ విషయంలో కొత్త కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నారు. ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ కూడా కంచె దాటింది అనిపిస్తుంది. అందంగా ఆకర్షణీయంగా ఉండే ఈ అమ్మడు అందాల ప్రదర్శణ విషయంలో ఇంతకు ముందు తనకంటూ కంచె వేసుకుని ఉండేది. కాని ఇప్పుడు ఆ కంచె దాటినట్లుగా ఈ ఫొటోతో అర్థం అవుతుంది. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ ఈ సెల్ఫీపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అందంగా కనిపించేందుకు ప్రయత్నించడం తప్పు లేదు. కాని అందాలను మరీ ఎక్స్ పోజ్ చేయడం ఏంటో అంటున్నారు. కావాలని క్లీవేజ్ షో చేసేందుకు కెమెరాను టాప్ యాంగిల్ లో పెట్టడం అనేది ఖచ్చితంగా జనాల అటెన్షన్ ను దక్కించుకోవడానికే అనేది టాక్. ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ కు ఆఫర్లు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో అమ్మడు ఈ పని చేస్తుందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.







 


 


 


 


 


 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM