క్లీవేజ్ షో చేసిన ‘ఐషా శర్మ’

by సూర్య | Fri, Jan 08, 2021, 09:44 AM

బాలీవుడ్ బ్యూటీ నేహాశర్మ సిస్టర్  ఐషా శర్మ అథ్లెట్ సైక్లిస్ట్ కం జిమ్నాస్ట్ అన్న సంగతి తెలిసినదే. అందుకు సంబంధించిన  ఈ భామ నిరంతర ఫోటోషూట్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి. సైక్లిస్టుగా ఇంతకుముందు రేసింగ్ కి వెళ్లిన ఫోటోల్ని ఐషా షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఐషా లేటెస్ట్ జిమ్ యోగా ఫోటోలు ఇన్ స్టాలో హీట్ పెంచుతున్నాయి. తాజాగా మనోహరమైన ఐషా శర్మ చీతా తరహా డిజైనర్ లుక్ తో కనిపించింది. స్మైలీ ఐషా ప్లెజెంట్ లుక్ యూత్ లోకి దూసుకెళుతోంది. జాన్ అబ్రహాం సరసన సత్యమేవ జయతే లాంటి క్రేజీ చిత్రంలో ఐషా నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కి రానుంది.

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM