వ‌రుణ్ తేజ్ కు క‌రోనా నెగిటివ్..

by సూర్య | Thu, Jan 07, 2021, 04:21 PM

మెగా హీరో వరుణ్ తేజ్ కి ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిపిన పరీక్షల్లో త‌న‌కు నెగిటివ్ వ‌చ్చింద‌ని గురువారం వరుణ్ తేజ్ ప్ర‌క‌టించాడు. 'నెగిటివ్ అంటూ వ‌చ్చే రిపోర్టు ఇంత ఆనందాన్ని ఇస్తుందని నేను ఎన్న‌డూ అనుకోలేదు. నాకు కరోనా నెగిటివ్ వ‌చ్చింది. మీ అంద‌రి ప్రేమ‌కు, ప్రార్థ‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు' అని వ‌రుణ్ తేజ్ ట్వీట్ చేశాడు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM