న్యూడ్ ఫోటో షేర్ చేసిన సినీనటి

by సూర్య | Tue, Jan 05, 2021, 05:18 PM

తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ అయిన అర్జున్ రెడ్డి హందీలో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీని షాహిద్ కపూర్ హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఈ చిత్రంలో వనితా ఖరత్ అనే నటి పుష్ప అనే పాత్రలో నటించింది. ఈమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. మరాఠి ఇండస్ట్రీలోను వనితా ఖరత్ కి మంచి పేరుంది. ఈ మె తాజాగా న్యూడ్ ఫొటో షూట్ చేసి వార్తలలోకి ఎక్కింది.
2021 క్యాలెండర్ ఫొటో షూట్‌లో భాగంగా వనితా న్యూడ్‌గా కెమెరా ముందుకు వచ్చింది. పతంగితో తన ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేసుకొని ఫొటోలు దిగిన ఈ అమ్మడు ఆ ఫొటోలని తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. కొందరు నెటిజన్స్ ఆమె చేసిన ఈ పిచ్చి పనికి చీవాట్లు పెడుతున్నారు. కాగా, వనిత .. విక్కీ వెలింగర్ అనే మరాఠీ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్ర హసీ జాత్రా అనే కామెడీ మరాఠీ టీవీ షోలో కూడా ఈమె నటించింది. కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన వనితా.. షాహిద్ కపూర్‌తో కలిసి పలు సన్నివేశాలలో నటించింది. 









View this post on Instagram









A post shared by @vanitakharat19







 

Latest News
 
ఆఫీసియల్ : 'టిల్లు స్క్వేర్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Fri, Apr 19, 2024, 02:38 PM
'ప్రతినిధి 2' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 02:36 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మై డియర్ దొంగ' Fri, Apr 19, 2024, 02:35 PM
'మనమే' టీజర్ అవుట్ Fri, Apr 19, 2024, 02:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'పోకిరి' Fri, Apr 19, 2024, 02:24 PM