జబర్దస్త్ కమెడియన్ ఇంట పెళ్లి సందడి..

by సూర్య | Tue, Jan 05, 2021, 04:42 PM

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. తాను పెళ్లి చేసుకోకుండా ముందు తమ్ముడికి పెళ్లి చేస్తున్నాడు. గతంలో సుడిగాలి సుధీర్ కూడా ఇదే చేశాడు. ఇప్పుడు రాకేష్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ్ముడి పెండ్లికి సంబంధించిన ఫొటోలను తానే ఫేస్ బుక్ పేజీలో అప్‌లోడ్ చేశాడు రాకేష్. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముందుగా పెండ్లి కొడుకు ఫంక్షన్ చేస్తున్నారు.
ఈ వేడుకకు జబర్దస్త్ కమెడియన్లు కూడా చాలా మంది హాజరయ్యారు. రాకేష్‌కు అత్యంత సన్నిహితుడు అయిన యాంకర్ రవితోపాటు బిగ్ బాస్ ఫేమ్ సుజాత కూడా హాజరైంది. అలాగే మరో లేడీ కమెడియన్ రోహిణి కూడా వచ్చింది. సునామీ సుధాకర్, లెజెండరీ కొరియోగ్రఫర్ శివశంకర్ మాస్టర్‌తో పాటు చాలా మంది రాకేష్ తమ్ముడి పెళ్లిలో సందడి చేశారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM