రొమాంటిక్ గా నిహారిక, చైతన్య..

by సూర్య | Mon, Jan 04, 2021, 12:14 PM

రీసెంట్ గా మాల్దీవుల్లో హనీమూన్ ని ఎంజాయ్ చేశారు నిహారిక..చైతన్యలు. ఇటీవల హనీమూన్ నుండి తిరిగి హైదరాబాద్ కి వచ్చారు. 31 మిడ్ నైట్ స్నేహితులతో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా నిహారిక తమ హనీమూన్ ఫోటోలను నిరంతరం షేర్ చేస్తుంటే అవి అభిమానుల్లో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో హనీమూన్ ట్రిప్ కి సంబంధించిన రొమాంటిక్ ఫోటోల్ని షేర్ చేసింది. బులుగు జిలుగు సముద్రం చెంత హబ్బీ చైతన్యతో నిహారిక రొమాన్స్ కి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. `ఐ సీ యు చై` అన్న క్యాప్షన్ తో ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. వేరొక ఫోటోలో నిహారిక సోలోగా కనిపిస్తోంది. ఆకాశం సముద్రం కలిసే చోట నన్ను కలుసుకోండి! అంటూ టీజింగ్ వ్యాఖ్యను జోడించింది ఈ ఫోటోకి.





 


 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM