బీచ్ లో రెడ్ హాట్ దుస్తులతో కియారా ఫొటో అదుర్స్

by సూర్య | Sun, Jan 03, 2021, 01:23 PM

తన ఇన్ స్టాలో బాలీవుడ్ హీరోయిన్  కియారా అద్వానీ ఓ ఫొటోని పోస్ట్ చేసింది.  తాజా పోస్ట్ లో బీచ్ లో రెడ్ హాట్ దుస్తులతో ధరించి కనిపించింది. బూడిద రంగు షాడో .. ఆ హెయిర్  కాస్ట్యూమ్స్ ని జత చేసింది. తన ఫోటోకి క్యాప్షన్ జోడించకపోయినా ఒంటరిగా అన్న అర్థం వచ్చేలా సింబల్ జోడించింది. ఈ ఫోటోతో పాటు కియారా బీచ్ లో సైకిల్ నడుపుతున్న వేరొక ఫోటోని షేర్ చేసింది. ఈ క్యాప్షన్ తో అద్భుత వీడియోను పంచుకుంది. “మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ స్వంత ఫోటో మీరే తీయాలి“ అంటూ తెలిపింది. కియారా అద్వానీ మాల్దీవులకు చేరుకున్న వెంటనే 2021 నిన్ను చూస్తోంది! అంటూ వేడెక్కించే ఫోటోని షేర్ చేసింది. ఈ ఫొటో వైరల్ అవుతోంది.



 




 


 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM