స్విమ్‌ సూట్‌ విత్‌ బికినీలో సెగలు రేపుతున్న అనన్యపాండే

by సూర్య | Sun, Jan 03, 2021, 12:02 PM

బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే  సోషల్ మీడియాలో దాదాపుగా 16 మిలియన్ ల మంది ఫాలోవర్స్ ఉన్న అనన్య పాండే రెగ్యులర్ గా ఫొటోలు వీడియోలు షేర్ చేస్తు వస్తుంది. ఈసారి ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు కుర్రకారుకు హీట్ కలిగించేవిగా ఉన్నాయి. ముద్దుగుమ్మ అనన్య పాండే స్విమ్మింగ్ పూల్ నుండి అలా బయటకు వెళ్తూ ఉన్న ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బికినీలో ఈ అమ్మడి ఫొటో షూట్ అదిరిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సక్కనమ్మ చిక్కినా అందమే అన్న సామెత ఈమెకు బాగా సూట్ అవుతుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 



 



 

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM