బ్లాక్ బికినీలో సోఫీ చౌదరి

by సూర్య | Sat, Jan 02, 2021, 10:36 AM

బ్లాక్ బికినీలో మెరిసిపోయింది బాలీవుడ్ హీరోయిన్ సోఫీ చౌదరి   తాజాగా సోషల్ మీడియాలో  షేర్ చేసిన ఈ ఫొటో చూపరుల మతులు పోగొడుతుంది. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా  కూడా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో రెగ్యులర్ గా మీడియాలో కనిపిస్తున్న ఈ అమ్మడు బుల్లి తెర షోలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. తాజాగా ఈమె చేస్తున్న షోల ప్రమోషన్ కోసం ఇలా హాట్ ఫొటో షూట్ ను ఇస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సముద్రంలో అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ బ్లాక్  బికినీలో అజంతా శిల్పం నడుచుకుంటూ వస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.




 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM