క్యూట్ చూపులతో మాయ చేస్తున్న మహేష్ బాబు కూతురు సితార

by సూర్య | Sat, Jan 02, 2021, 09:37 AM

మహేష్ బాబు కూతురు సితార కూడా ఇప్పుడు స్టార్ అయిపోయింది. ఈ చిన్నారికి కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్స్‌తో మాయ చేస్తుంది సితార పాప. ఇప్పుడు కూడా ఈ పాప కొత్త ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.





 


 


 

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM