ఐస్‌క్రీమ్ షాప్‌లో మెహ్రీన్ సందడి

by సూర్య | Tue, Oct 20, 2020, 09:07 AM

హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాది ఫన్నీ వీడియోని పోస్ట్ చేసింది.   లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. షూటింగ్‌లకు హాజరవుతున్నారు. షాపింగ్ మాల్స్‌కు వెళుతున్నారు. విదేశాలకు పయనమవుతున్నారు. ప్రముఖ కథానాయిక మెహ్రీన్ ప్రస్తుతం దుబాయ్‌లో సందడి చేస్తోంది. అక్కడ ఓ ఐస్‌క్రీమ్ షాప్‌లో జరిగిన ఫన్నీ వీడియోను తాజాగా తన ఇ‌న్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మెహ్రీన్ ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోంది.


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM