అబ్బాయి లైఫ్ లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్ ఉంటుంది అంటున్న అఖిల్

by సూర్య | Mon, Oct 19, 2020, 11:26 AM

అఖిల్ అక్కినేని హీరోగా రూపుదిద్దుకుంటోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' సినిమా ప్రీ టీజర్‌ను విడుదల చేశారు. ‘అబ్బాయి లైఫ్ లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్ ఉంటుంది’ అంటూ అఖిల్ చెప్పిన డైలాగు అలరిస్తోంది. ‘కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా, ఇక మ్యారీడ్ లైఫే... అయ్యయ్యయ్యయ్యో..’ అని చెబుతూ ఊగిపోయాడు.


కాగా, బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌,లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌ నిర్మాతలు. కరోనా లాక్‌డౌన్‌ అనంతరం కేంద్ర ప్రభుత్వం వచ్చిన అనుమతులతో ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 25న ఉదయం 11.40 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సినిమా యూనిట్ ప్రకటించింది.  

Latest News
 
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Tue, Apr 23, 2024, 02:56 PM
దర్శకుడు నాగ్ అశ్విన్‌ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'కల్కి2898AD' టీమ్ Tue, Apr 23, 2024, 02:53 PM
IMAX ఫార్మాట్ లో విడుదల కానున్న 'జై హనుమాన్' Tue, Apr 23, 2024, 02:48 PM
L360 లో టాక్సీ డ్రైవర్ గా మోహన్‌లాల్ Tue, Apr 23, 2024, 02:43 PM
'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ అవుట్ Tue, Apr 23, 2024, 02:38 PM