జిమ్మ్ లో రాశీఖన్నా..

by సూర్య | Fri, Oct 16, 2020, 08:49 AM

బ్లాక్ డ్రెస్ లో జిమ్మ్ లో మెరిసింది హీరోయిన్ రాశీఖన్నా. ఇంతకుముందు తో పోలిస్తే బొద్దుతనం తగ్గి చాలా స్లిమ్ అయిపోయింది హీరోయిన్ రాశీఖన్నా. ట్రిమ్మింగ్ లుక్ తో ఎప్పటికప్పుడు ఫోటోల్ని షేర్ చేసి దర్శకనిర్మాతలకు ఫీలర్స్ వదులుతోంది. ఇక కెరీర్ పరంగా హిట్లేవీ లేకపోయినా కానీ.. వరుసగా సినిమాలకు సంతకాలు చేయగలుగుతోందంటే తనకు ఉన్న డెడికేషన్ .. కమిట్ మెంట్ .. అంతకుమించి ఫిజికల్ ఫిట్నెస్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్న తీరు .. హార్డ్ వర్క్ అనే చెప్పాలి.  4 ఏఎం నిదుర లేచే సెలబ్రిటీ క్లబ్ లో ఈ అమ్మడి పేరు చేరింది మరి. నిదుర లేచి డంబెల్స్ ఎత్తుతూ .. బరువుల్ని అమాంతం ఎత్తేస్తూ ఇలా ట్రిమ్ అయిపోతోంది. లేటెస్టుగా రాశీ స్నాప్ యూత్ లో జోరుగా వైరల్ అయిపోతోంది.


 


 

Latest News
 
'గుంటూరు కారం' 7వ పాట విడుదలపై తమన్ సూచన Thu, Apr 25, 2024, 03:44 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో 'చారి 111' Thu, Apr 25, 2024, 03:42 PM
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 03:25 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Thu, Apr 25, 2024, 03:21 PM