దమ్ముకొడుతున్న మోడల్‌ ఆషిమా నార్వల్...వాచ్ వీడియో

by సూర్య | Thu, Oct 15, 2020, 11:03 AM

ఆషిమా నార్వల్.. మోడల్‌గా రాణిస్తూనే తమిళ తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆషిమా తెలుగులో నాటకం, జెస్సీ లాంటీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సినిమాల్లో కంటే ఫోటో షూట్‌లో హాట్‌గా దర్శనమిస్తోన్న ఆషిమా తాజాగా ఓ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆషిమా సూపర్ స్టైల్’గా సిగరేట్ కాల్చూతూ నందమూరి బాలయ్య డైలాగ్ చెబుతోంది. బాలయ్య నటించిన శ్రీమన్నారయణ సినిమాలో.. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్‌.. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్‌.. ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐయామ్ నాట్ ద ట్రబుల్‌.. ఐయామ్ ద ట్రూత్ అనే ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని ఆషిమా కొంటెగా చూస్తూ దమ్ముకొడుతూ చెబుతోంది. చివర్లో ఐయామ్ ద ట్రూత్ అనడానికి ముందు సిగరెట్ నోట్లో పెట్టి ఒక దమ్ము లాగించిందామె. ఇక్కడ కొసమెరుపు ఏమంటే.. ఆ వీడియో కింద సిగరెట్ తాగడం ప్రమాదకరమని హెచ్చరిక కూడా జారీ చేసింది ఆషిమా. ఈ సందర్భంగా తాను నటిస్తున్న ఓ తెలుగు సినిమాలో పాత్ర కోసం ఇలా సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపింది ఆషిమా.


 


 


 


 





Latest News
 
200 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'గుంటూరు కారం' లోని కుర్చీమడతపెట్టి సాంగ్ Sat, Apr 20, 2024, 02:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హిడింభ' Sat, Apr 20, 2024, 02:25 PM
కస్తూరి శంకర్ సంచలనం కామెంట్స్ Sat, Apr 20, 2024, 02:10 PM
ట్రెండీ లుక్ లో క్యూట్ గా అంజలి Sat, Apr 20, 2024, 02:07 PM
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM