మత్తెక్కించే శారీ అందాలతో శివానీ నారాయణన్..ఫొటోస్

by సూర్య | Mon, Oct 12, 2020, 12:49 PM

మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, తమిళ టీవీ నటిగా గుర్తింపు తెచ్చుకొని... సినీ ఇండస్ట్రీలో కూడా తన మార్క్ చూపించింది చెన్నై బ్యూట శివానీ నారాయణన్.పాగల్ నీలావు టీవీ సీరియల్‌లో స్నేహ పాత్రతో తమిళ ప్రజల మనసులు దోచుకుంది శివానీ.2001 మే 5న చెన్నైలో పుట్టిన ఈ అమ్మడు... అక్కడే చదువుకుంది. చిన్నప్పటి నుంచి సినీ నటి అవ్వాలని కలలు కంది.14 ఏళ్ల వయసప్పుడే... మోడలింగ్ ప్రాజెక్టులను ఒప్పేసుకుంది.ఎత్తు ఐదున్నర అడుగులే కావడంతో... ఈ బ్యూటీకి మోడలింగ్ ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి.2015లో ప్రింట్ షూట్స్, యాడ్స్ చేయడం ద్వారా... తన మార్క్ చూపించింది.2016లో టీవీ సీరియల్ శరవణన్ మీనాచీ సీజన్ 3లో నటించడం ద్వారా... టీవీ తెరపై పరిచయమైంది. ఆ తర్వాత పాగల్ నీలావులో మెప్పించింది.ఇప్పుడిప్పుడే కెరీర్ డెవలప్ చేసుకుంటున్న శివానీకి... కరోనా వైరస్ బ్రేక్ వేసింది. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే వరకూ... ఇలా ఫొటోషూట్స్ తో యూత్ హార్ట్స్ కొల్లగొట్టేస్తోంది ఈ బ్యూటీ.






 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM