తల్లి కాబోతున్న విషయాన్నీ తెలిపిన హీరోయిన్ అనిత..

by సూర్య | Sun, Oct 11, 2020, 05:16 PM

హీరోయిన్‌ అనిత అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ, నువ్వు నేను హీరోయిన్ అనిత అంటే వెంటనే గుర్తుకు వస్తుంది. దక్షిణాది సహా ఉత్తరాదిన కూడా సినిమాల్లో నటించి ఆకట్టుకున్న అనిత, కార్పొరేట్‌ ప్రొఫెషనల్‌ రోహిత్‌ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లుగా నటనకు దూరంగా ఉన్న అనిత, సోషల్‌ మీడియా ద్వారా తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తెలియజేస్తూ ఓ వీడియోను షేర్‌ చేశారు. రోహిత్‌తో ప్రేమ నుండి ప్రెగ్నెన్సీ వరకు ఉన్న ప్రయాణాన్ని ఓ వీడియోగా చిత్రీకరించి అనిత తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. నెటిజన్స్‌ అనితకు అభినందనలు తెలియజేస్తున్నారు. 

Latest News
 
'టిల్లు స్క్వేర్' లోని రాధికా వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Sat, Apr 20, 2024, 05:29 PM
సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 05:26 PM
ప్రేమలు కంటే ప్రేమలు 2 చాలా సరదాగా ఉంటుంది - గిరీష్ ఎడి Sat, Apr 20, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా? Sat, Apr 20, 2024, 05:14 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Sat, Apr 20, 2024, 05:12 PM