లేటెస్ట్ పిక్స్ లో కేకపెట్టిస్తున్న సాక్షి చౌదరి

by సూర్య | Fri, Oct 09, 2020, 10:47 AM

జేమ్స్ బాండ్ హీరోయిన్ అనేకంటే కూడా అల్ల‌రి న‌రేష్ హీరోయిన్ అంటే ఈజీగా గుర్తు ప‌ట్టేస్తారు ప్రేక్ష‌కులు.సుందర్.సి నటించిన తమిళ సినిమాలో విడుదలైన ఇరుట్టు చిత్రంలో నటించిన నటి సాక్షి చౌదరి. తెలుగు ఇండ‌స్ట్రీలో న‌టించింది త‌క్కువ సినిమాలే అయినా కూడా ఎక్కువ‌గా కాంట్ర‌వ‌ర్సీల‌తో పాపుల‌ర్ అయిపోయింది సాక్షి చౌద‌రి. ఆ మ‌ధ్య ఓ సారి రాత్రికి ఇంతిస్తారంటూ సాక్షి చేసిన కామెంట్స్ సంచ‌ల‌నం సృష్టించాయి. త‌న‌కు ఒక్క రాత్రికి కోటి ఇస్తామంటున్నారంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసి చాలా విమ‌ర్శ‌ల పాలైంది సాక్షి. ఇక ఇప్పుడు మ‌రోసారి రెచ్చిపోయి హాట్ టాపిక్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌.


వెబ్‌సైట్లలో చాలా యాక్టివ్‌గా ఉన్న పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కావాల‌నే ఊరించే అందాల‌ను కెమెరా ముందు ప‌రిచేసింది సాక్షి చౌద‌రి. త‌న‌కు అభిమానుల నుంచి కామెంట్స్ ఎక్కువ అయిపోయాన‌ని.. వాళ్ల కోస‌మే ఇలా త‌న అందాల‌న్నీ ఆర‌బోస్తున్న‌ట్లు చెప్పింది ఈ బ్యూటీ. 





 


 


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM