మన ధైర్యవంతులైన ఐఏఎఫ్ సైనికులందరికీ సెల్యూట్ : మహేష్

by సూర్య | Thu, Oct 08, 2020, 12:54 PM

దేశం కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రజలందరి భద్రత కోసం పనిచేస్తున్న వైమానిక దళ సిబ్బందికి సూపర్‌స్టార్ మహేష్ దన్యవాదాలు తెలియజేశాడు. ఎయిర్ ఫోర్స్ దినోత్సవం సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. 


`జాతీయ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా మన ధైర్యవంతులైన ఐఏఎఫ్ సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నా. జాతీయ భద్రత కోసం ఎల్లప్పుడూ కష్టపడుతున్న సైనికులకు అందరం రుణపడి ఉన్నామ`ని ట్వీట్ చేశాడు. 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM