బిగ్ బాస్ 4: నన్ను బ్యాడ్ చేయొద్దు అంటున్న మోనాల్

by సూర్య | Tue, Oct 06, 2020, 04:30 PM

బిగ్ బాస్ సీజన్ 4లో ఈ వారం అత్యధికంగా 9 మంది హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో అఖిల్, సోహెల్, అభిజిత్, నోయెల్, అమ్మా రాజశేఖర్, సుజాత, లాస్య, మోనాల్, అరియానాలు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో అఖిల్ వర్సెస్ అభిజిత్ మాటల యుద్ధం జరిగింది. అయితే మాటల మధ్యలో అఖిల్ మోనాల్ విషయం తెచ్చి గొడవ పెద్దది చేశాడు. దానికి మోనాల్ కూడా ఏడుస్తూ మీకేదైనా ప్రాబ్లం ఉంటే మీరు మీరు మాట్లాడండి తన గురించి మాట్లాడొద్దని, తన క్యారెక్టర్ ని బ్యాడ్ చేయొద్దని ఏడుస్తూ చెప్పింది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. అబ్బాయిల ఇగో గొడవల మధ్య పదే పదే అమ్మాయిని తీసుకురావడం కరెక్ట్ కాదంటున్నారు.

Latest News
 
ఆఫీసియల్ : 'కన్నప్ప' లో అక్షయ్ కుమార్ Tue, Apr 16, 2024, 03:06 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' టీమ్ తో శ్రీముఖి స్పెషల్ ఇంటర్వ్యూ Tue, Apr 16, 2024, 03:05 PM
వాయిదా పడిన 'లవ్ మౌళి' విడుదల Tue, Apr 16, 2024, 03:03 PM
'కల్కి 2898 AD' పై లేటెస్ట్ బజ్ Tue, Apr 16, 2024, 03:01 PM
వివాదాస్పద TikTok స్టార్ కన్నుమూత Tue, Apr 16, 2024, 02:50 PM