సముద్రం ఒడ్డున యోగా ... దీప్తీ సునైన వీడియో వైరల్

by సూర్య | Tue, Oct 06, 2020, 11:39 AM

ఆ వీడియోని పోస్ట్ చేసిన మూడు గంటల్లో ఏకంగా 25వేలకు పైగా వ్యూస్ వచ్చాయట. విషయం ఏంటంటే `బిగ్‌బాస్` కార్యక్రమంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది దీప్తీ సునైన. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా అప్‌డేట్‌లు ఇస్తుంటుంది. తాజాగా దీప్తి పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సముద్రం ఒడ్డున కష్టమైన యోగా భంగిమ వేసి దీప్తి ఆశ్చర్యపరిచింది. పోస్ట్ చేసిన మూడు గంటల్లో ఏకంగా 35 వేలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది.


 


 


 





Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM