లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ

by సూర్య | Sat, Apr 04, 2020, 08:44 PM

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి 'ఫైటర్' .. 'లైగర్' అనే టైటిల్స్ ను పరిశిలీస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ కి తగినట్టుగా విజయ్ దేవరకొండ మంచి ఫిట్ నెస్ తో కనిపించవలసి వుంది. అందువలన ఆయన జిమ్ లో గట్టి కసరత్తులు చేస్తూ వస్తున్నాడు.అయితే కరోనా కారణంగా విధించిన కర్ఫ్యూ కారణంగా జిమ్ లు కూడా మూతబడిపోయాయి. ఒకవేళ అందుబాటులో వున్నా, ప్రస్తుతం వాటిని ఉపయోగించలేని పరిస్థితి. చాలామంది హీరోలు తమ ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటు చేసుకుంటారు. కానీ విజయ్ ఇంకా తన ఇంట్లో జిమ్ సెట్ చేసుకోలేదు. అందువలన వర్కౌట్స్ చేసే విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడట. విజయ్ ఫిట్ నెస్ విషయంలో తేడా వస్తే, షూటింగు వాయిదా పడే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.

Latest News
 
ఫ్యామిలీ స్టార్ : నంద నందనా వీడియో సాంగ్ అవుట్ Tue, Apr 23, 2024, 06:40 PM
'హరోమ్ హర' లోని కనులెందుకో సాంగ్ ప్రోమో అవుట్ Tue, Apr 23, 2024, 06:38 PM
TFDA సంక్షేమానికి 35 లక్షలు విరాళంగా ఇచ్చిన ప్రభాస్ Tue, Apr 23, 2024, 06:35 PM
OTT : విడుదల తేదీని లాక్ చేసిన 'నయట్టు' తెలుగు వెర్షన్ Tue, Apr 23, 2024, 06:30 PM
తన తొలి కన్నడ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఐశ్వర్య రాజేష్ Tue, Apr 23, 2024, 06:20 PM