అజయ్ దేవగణ్ కు 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ సారీ

by సూర్య | Sat, Apr 04, 2020, 10:59 AM

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక వీడియోను వదలగా అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.నిన్న అజయ్ దేవగణ్ పుట్టినరోజు అయినప్పటికీ, ఈ సినిమా నుంచి ఎలాంటి వీడియోను రిలీజ్ చేయలేదు. ఈ విషయంపైనే రాజమౌళి టీమ్ అజయ్ దేవగణ్ కి సారీ చెప్పింది. అజయ్ దేవగణ్ బర్త్ డే సందర్భంగా ప్లాన్ చేసిన వీడియోను కొన్ని సాంకేతిక కారణాల వలన విడుదల చేయలేకపోయినట్టు ట్వీట్ చేస్తూ క్షమించమని కోరింది. ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉందంటూ, ట్విట్టర్ ద్వారా 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM