హృతిక్ రోషన్ తో సినిమా తీపిజ్ఞాపకమన్న పూజ హెగ్డే

by సూర్య | Sat, Apr 04, 2020, 10:27 AM

తెలుగులో స్టార్ హీరోయిన్ గా పూజ హెగ్డే దూసుకుపోతోంది. తాజాగా ఆమె ట్విట్టర్ ద్వారా తన మనసుకు నచ్చిన విషయాలను గురించి ప్రస్తావించింది. "తెలుగులో నేను చేసిన సినిమాల్లో 'ముకుంద' అంటే ఇష్టం. ఆ సినిమాలో నాపై 'గోపికమ్మా' అనే సోలో సాంగ్ వుంది. ఇప్పటికీ ఎక్కడికైనా వెళితే 'గోపికమ్మా' అనే పిలుస్తుంటారు.ఇక తాజాగా అఖిల్ తో చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' లో ' మనసా మనసా .. ' అనే పాట అంటే నాకు ఇష్టం. బాలీవుడ్ హీరోల్లో హృతిక్ రోషన్ అంటే ఇష్టం. మనిషి .. మనసు రెండూ అందంగా ఉండటం అరుదుగా జరుగుతుంటుంది. అలా అందమైన మనసున్న మనిషిగా హృతిక్ రోషన్ కనిపిస్తాడు. ఆయనతో కలిసి 'మొహెంజోదారో' సినిమా చేయడం నా జీవితంలో ఒక తీపి జ్ఞాపకం" అంటూ చెప్పుకొచ్చింది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM