నా భర్త రోజుకి 20గంటలు నిద్రపోతున్నాడు

by సూర్య | Sat, Apr 04, 2020, 10:17 AM

బాలీవుడ్  అందాల భామ  దీపికా ప‌దుకునే  త‌న భ‌ర్త  ర‌ణ్‌వీర్ రోజుకి  20గంట‌లు నిద్ర‌కి కేటాయిస్తున్నాడ‌ని, మిగిలిన 4 గంట‌లు ఇద్ద‌రం క‌లిసి సినిమాలు చూస్తామ‌ని  తెలిపింది. తాజాగా త‌న భ‌ర్త నిద్రిస్తున్న స‌మ‌యంలో నుదిటిపై హజ్బెండ్ అనే లేబుల్ అతికించి ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది.  ర‌ణ్‌వీర్ నిద్ర‌పోతున్న స‌మ‌యంలో వంట‌గ‌దికి ప‌రిమిత‌మై  భార‌తీయుల వంట నేర్చ‌కుంటున్నానని చెప్పింది.

Latest News
 
ఆది సాయికుమార్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్ Thu, Apr 18, 2024, 06:16 PM
ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ని డీయాక్టివేట్ చేసిన యువన్ శంకర్ రాజా Thu, Apr 18, 2024, 06:14 PM
తొలి టెలికాస్ట్ లో సాలిడ్ TRP ని నమోదు చేసిన 'గుంటూరు కారం' Thu, Apr 18, 2024, 05:55 PM
'రాజా సాబ్' పై లేటెస్ట్ బజ్ Thu, Apr 18, 2024, 05:51 PM
'నడికర్' లోని కిరీడం సాంగ్ ప్రోమో అవుట్ Thu, Apr 18, 2024, 05:49 PM