హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో ‘అనుపమపరమేశ్వరన్’

by సూర్య | Sat, Apr 04, 2020, 08:22 AM

హీరోయిన్ ఓరియెంటెడ్  చిత్రంలో  నటించడానికి అంగీకరించింది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. నూతన  దర్శకుడు   హనుమాన్ చౌదరి  ఈ  చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలావుంచితే  ప్రస్తుతం అనుపమ తమిళంలో రీమేక్ అవుతున్న ‘నిన్ను కోరి’ చిత్రంలో హీరోయిన్ గా  నటిస్తోంది.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM