ఫోటోషూట్లతో కాలం గడుపుతున్న ముస్కాన్‌ సేథి

by సూర్య | Fri, Apr 03, 2020, 10:40 AM

మోడల్‌గా కెరీర్‌గా ప్రారంభించి తరువాత హీరోయిన్‌గా మారిన అందాల భామ ముస్కాన్‌ సేథి. పైసావసూల్ సినిమా చూసిన వాళ్లకు ముస్కాన్ సేథీతో కూడా పరిచయం అయ్యే ఉంటుంది. ఆ సినిమాలో హాట్ హాట్ అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. కానీ "పైసావసూల్" పైస వసూలు చేయకపోవడంతో అమ్మడు ఒక్క సినిమాతోనే తెరమరుగు అయిపోయింది. పూరీ జగన్నాథ్ హ్యాండ్ పడిన తర్వాత కూడా ముస్కాన్ జాతకం మారలేదు. తరువాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది .దాంతో ప్రస్తుతం హాట్ ఫోటోషూట్‌లతో కాలం గడిపేస్తుంది.





 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM