కరీనా కపూర్ వోగ్ మ్యాగజైన్ సెన్సేషనల్ హాట్ ఫోటోషూట్..

by సూర్య | Thu, Apr 02, 2020, 03:49 PM

పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది కరీనా కపూర్. కపూర్ ఖాన్‌దాన్ కోడలైన తర్వాత కూడా ఇప్పటికీ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ మంటలు రేపుతుంది ఈ భామ. తాజాగా వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై మరోసారి రెచ్చిపోయింది కరీనా కపూర్ ఖాన్. 




Latest News
 
'పోటెల్' టీజర్ రిలీజ్ Fri, Apr 19, 2024, 03:20 PM
'లవ్ మౌళి' నార్త్ అమెరికా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 03:18 PM
'భీమా' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 03:03 PM
నేడు స్మాల్ స్క్రీన్ పై మెరవనున్న 'మంగళవరం' Fri, Apr 19, 2024, 03:00 PM
'కృష్ణమ్మ' లోని థీమ్ అఫ్ వెంగెర్న్స్ లిరికల్ సాంగ్ అవుట్ Fri, Apr 19, 2024, 02:57 PM