ప్రభాస్ కి నేను ఫ్యాన్ ని..’ఆలియాభట్’

by సూర్య | Thu, Apr 02, 2020, 02:14 PM

బాహుబలి చిత్రం తర్వాత  నటుడు  ప్రభాస్ తో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నామని   ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్స్ ఇంటర్వ్యూ లో.. టాక్ షో ల్లో  తెలిపారు. ప్రభాస్ తో  సినిమా చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను  అని   ఆమద్య ఒక బాలీవుడ్ స్టార్  హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు మర్చిపోక ముందే తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్   ఆలియా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి తనకు ప్రభాస్ పై ఉన్న అభిమానంను చెప్పకనే చెప్పింది. ప్రభాస్ ను బాహుబలిలో చూసిన తర్వాత ఇష్టం ఏర్పడింది. సౌత్  హీరోల్లో నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బాహుబలి తర్వాత నేను ఆయనకు ఫ్యాన్ అయ్యాను.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM