బయోపిక్ కు సమంత గ్రీన్ సిగ్నల్?

by సూర్య | Thu, Apr 02, 2020, 08:32 AM

అందాలతార సమంత త్వరలో ఓ బయోపిక్ లో కథానాయికగా నటించనుంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు 'బెంగళూరు నాగరత్నమ్మ' జీవితాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగరత్నమ్మ పాత్రకు సమంతను ఎంచుకున్నట్టు, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం.


 


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM