అదే లుక్ లో కనిపించనున్న ప్రభాస్

by సూర్య | Wed, Apr 01, 2020, 11:09 AM

ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ కథ రెండు కాలాల్లో సాగుతుందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని చెబుతున్నారు. ఆయన లుక్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. వివిధ దేశాల్లో ప్రభాస్ కి ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. అందువలన తెలుగుతో పాటు, ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM