ఫ్యామిలీ ఎంటర్టైనర్ హీరో రామ్ మారుతి మూవీ

by సూర్య | Wed, Apr 01, 2020, 11:08 AM

రామ్ హీరోగా ఈ మధ్య వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత సినిమాను ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. 'రెడ్' టైటిల్ తో నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత దర్శకుడు మారుతితో కలిసి రామ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.ఈ సారి కూడా రామ్ మాస్ ఎంటర్టైనర్ సినిమానే చేస్తున్నాడనే టాక్ వినిపించింది. కానీ అందులో నిజం లేదట. వరుసగా అదే జోనర్ సినిమాలు వద్దని రామ్ చెప్పడంతో, ఆయన కోసం మారుతి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను యుద్ధం చేశాడట. ఇటీవల మారుతి రూపొందించిన 'ప్రతిరోజూ పండగే' తరహాలో, ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ సాగుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలకి ముహూర్తాన్ని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.



Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM